Friday, December 30, 2016

WHAT IS BENEFITS OF TRIPHALA


  • WHAT IS BENEFITS OF KALABHAIRAVA TRIPHALA? 
  • THIS IS LORD KALABHAIRAVA SEVA. THIS IS FREE SERVICE..

  • త్రిఫల చూర్ణం వలన కలిగే ప్రయోజనాలు అనేకం.
  • ఇది కళ్ళకి, చర్మానికి మరియు గుండెకి చాలా మంచిది.
  • ఆయుర్వేదం ప్రకారం, ఇది జ్ఞాపకశక్తికి మంచి ఔషదం.
  • మూత్రనాళాల నుంచి ముత్ర విసర్జనకి చాలా దోహదపడుతుంది.
  •       
  • త్రిఫల అనేది ఒక ఆయుర్వేదానికి సంబంధించిన మూలిక. ఇది కేవలం భారత దేశంలో ఉద్భవించిన మూలిక మరియు దీని వలన త్రిఫల వలన పూర్తిగా శరీరం లోపల శుద్ధి చేయబడుతుంది. ప్రేగు యొక్క కదలికలకి కూడా ఇది సహాయపడుతుంది. అక్షరాల త్రిఫల అంటే 'మూడు పండ్లు' అని అర్థం - హరితాకి (Gallnut), అమలాకి (Gooseberry) మరియు బిభితాకి. చూర్ణ రూపంలో లభించే త్రిఫల ను 'త్రిఫల చూర్ణం'గా పేర్కొంటారు.

No comments:

Post a Comment