Facebook:https://www.facebook.com/kalabhairava...
Website:http://kalabhairava.in/
kalabhairavahealth.blogspot.com
సన్నగా ఉండాలనుకునే వారు తినాల్సిన ఉత్తమ ఆహారాలు
శరీరంలో ఉండే అదనపు కొవ్వు పదార్థాలను తొలగించుకోవాలి అనుకుంటున్నారా? మీ పూర్తి ప్రణాళిక మార్చండి లేదా అదనపు కొవ్వును అందించే వాటిని ప్రణాళిక నుండి తొలగించాలి. కానీ, కొన్ని ఉత్తమ ఆహార పదార్థాలను తింటూ చిన్న చిన్న వ్యాయామాలను చేయటం ద్వారా మీరు ఎల్లపుడు సన్నగా ఉండొచ్చు. మీరు సన్నగా ఉండాలి అనుకుంటే మాత్రం వీటిని తినండి

ఆపిల్
ఆపిల్ కరిగే ఫైబర్ ను అధిక మొత్తంలో కలిగి ఉండి, జీర్ణవ్యవ్యస్థను ఆరోగ్యకర స్థాయిలో ఉంచటమేకాకుండా, శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను తొలగించి మరియు బరువు పెరగకుండా చూస్తుంది. ఫైబర్, విటమిన్ మరియు మినరల్ లనుకలిగి ఉండటంతో పాటూ, ఆరోగ్యకర బరువు నిర్వహణకు సహాయపడుతుంది
గుడ్లు
మీరు సన్నగా ఉండాలనుకుంటున్నారా? అయితే రోజు మీరు తినే అల్పాహారంలో ప్రోటీన్ లను అధికంగా తీసుకోండి. గుడ్లు ప్రోటీన్ లను అధికంగా కలిగి ఉంటాయి కావున అల్పాహారానికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. వీటిని తినటం వలన శరీరానికి తక్కువ కెలోరీలు అందించబడతాయి. ప్రోటీన్ లను అధికంగా కలిగి ఉండే గుడ్లను అల్పాహారంగా తినటం వలన ఎక్కువ సమయం ఆకలిగా అనిపించదు.
హోల్ గ్రైన్స్
సంవిధాన పరచిన ఆహారాలకు బదులుగా, పోషకాలతో కూడిన వైట్ ఫ్లోర్ ఆధారిత ఉత్పత్తులను హోల్ గ్రైన్స్ లను తినండి. హోల్ గ్రైన్స్ లో ఉండే ఆరోగ్యకర ఫైబర్ లు జీర్ణక్రియను నెమ్మదిపరచి, ఎక్కువ సమయం పాటతో ఆకలి అవకుండా చూస్తాయి
తాజా పండ్లు మరియు కూరగాయలు
తాజా పండ్లు, పచ్చి లేదా కూరగయలు బరువు తగ్గించే ఉత్తమ ఆహార పదార్థాలుగా చెప్పవచ్చు. ఇవి తక్కువ కొవ్వు పదార్థాలను కలిగి ఉండి, తక్కువ కేలోరీలను శరీరానికి అందిస్తాయి. కావున సన్నగా కనపడాలి అనుకునే వారు వీటిని తప్పక తినాలి
మీగడ తొలగించిన పాలు
ఎల్లపుడు కొవ్వు లేని లేదా మీగడ తొలగించిన పాలను తాగండి. తక్కువ కొవ్వు గల పెరుగు మరియు పాల ఉత్పత్తులు శరీర బరువులో చాలా వ్యత్యాసాన్ని తీసుకువస్తాయి. కావున ఎల్లపుడు మీగడ తొలగించిన పాలనే తాగండి
No comments:
Post a Comment