Saturday, December 31, 2016

Period Problems - Good remedies? -No Side Effects- 100%Great Results. రుతుక్రమం సరిగా లేకపోవడమనేది


Period Problems - Good remedies? -No Side Effects- 100%Great Results.
Monthly PERIOD Problem For Ladies ?
Problem of the ladies monthly menstruation period ?
best foods to get the regular periods regular menstruation ?
Are Irregular Periods Normal ?

 
 రుతుక్రమం సరిగా లేకపోవడమనేది మహిళలో సాధారణంగా వినిపించే సమస్య. ప్రత్యేకించి కొత్తగా రుతుక్రమం అయ్యేవారికి, రుతుక్రమం ఆగిపోయే మహిళలకు ఈ సమస్య వుంటుంది. 

 రుతుక్రమం 3 నుండి 5 రోజులపాటు జరిగి 20 నుండి 32 రోజుల మధ్య వ్యవధితో వస్తూంటుంది.  నెలసరి వచ్చే రుతుక్రమాన్ని అయిన రోజునుండి మరో రుతుక్రమం అయ్యే రోజునాటికి లెక్కించాలి. యవ్వనం వచ్చిన నాటినుండి, మెనోపాజ్ అంటే రుతుక్రమం ఆగిపోయే వయసువరకు స్త్రీకి ఈ సమయంలో గర్భ సంచి సహజంగా శుద్ధి చేయబడుతుంది.                                            బరువు కోల్పోవటం, వ్యాయామం అధికంగా చేయటం, స్మాకింగ్, కాఫీలు, మందులు, ఆహార లేమి, మొదలైనవి క్రమం తప్పిన రుతుక్రమానికి దోవతీస్తాయి. రక్తస్రావం అధికంగా వుండటం, కటి వలయం లేదా పొట్ట కిందిభాగంలో నొప్పి, పిరీయడ్స్ లేకపోవటం, మొదలైనవి, సరి అయిన సమయానికి రుతుక్రమం రాకపోవటానికి సంకేతాలు. అయితే, రుతుక్రమాన్ని సరిగా నియంత్రించుకోడానికి కొన్ని మార్గాలున్నాయి.                                                              అవేమిటో చూద్దాం..... ములక్కాడలు, పొట్లకాయ, తెల్ల గుమ్మడి, నువ్వులు, కాకరకాయ మొదలైనవి బాగా తినండి. ఇవి రుతుక్రమాన్ని సరిగా వచ్చేలా చేస్తాయి. కాకర రసాన్ని అవసరపడితే రోజుకు రెండు సార్లు తాగి అయినా సరే రుతుక్రమం సరిగా వచ్చేలా చేసుకోవచ్చు. నెలసరి వచ్చే ఒక వారం ముందు కోడిగుడ్డు, మాంసం, పసుపు గుమ్మడి, బంగాళ దుంపల వాడకం మానండి. నువ్వులు లేదా జీలకర్ర డికాషన్ వంటివి రుతుక్రమం సరిగా వచ్చేలా చేస్తాయి. రుతుక్రమ డేట్ కు ఒక వారం రోజుల ముందు వీటిని వాడాలి.                                                               నువ్వుగింజలు, మెంతి పొడి, బెల్లం కలిపిన మిశ్రమం బాగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసెడు గ్రేప్ జ్యూస్ తాగి కూడా పిరీయడ్స్ సహజంగా వచ్చేలా చూసుకోవచ్చు. ప్రతిరోజూ కొద్దిపాటి వ్యాయామం కూడా చేయాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి పిరీయడ్స్ సక్రమంగా వచ్చేలా చేస్తుంది. పచ్చి బొప్పాయి తినండి.                                              పిరీయడ్స్ సక్రమంగా రావటమే కాదు. ప్రెగ్నెన్సీ వద్దనుకున్నా దీనిని వాడవచ్చు. మర్రి చెట్టు వేళ్ళ డికాషన్ పాలతో కలిపి మూడు నెలలు వరుసగా తీసుకున్నా రుతుక్రమం సరిగా వస్తుంది................................

What is Fasting , how many benefits in fasting ఉపవాసం.. లాభ - నష్టాలు

What is Fasting ? how many benefits in fasting ?
ఉపవాసం.. లాభ - నష్టాలు

kalabhairavahealth.blogspot.com
www.kalabhairava.in

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Fasting , ఉపవాసం.. లాభ - నష్టాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి
...
Fasting , ఉపవాసం.. లాభ - నష్టాలు


ఒక క్రమం ప్రకారం ఉపవాసం చెయ్యటం వల్ల ఆరోగ్యపరంగా గొప్ప ప్రయోజనాలున్నాయని ఇటీవలి కాలంలో వైద్యపరిశోధనా రంగం బలంగా విశ్వసించటం ఆరంభించింది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అధ్యయనాలూ కొత్తవిషయాలను వెలుగులోకి తెస్తున్నాయి.

ఉపవాసం..

ఈ అనాది అలవాటుకు ఇప్పుడు శాస్త్ర పరిశోధనలూ అండగా నిలబడుతున్నాయి. ఉపవాసం ఒంటికి మంచిదనీ, లంఖణం పరమౌషధమనీ చాలాకాలంగా వింటూనే ఉన్నాం. ముప్పూటలా సుష్ఠుగా తినే వారికంటే ‘అర్థాకలితో ఉండే వారికి ఆయుర్దాయం ఎక్కువని’ చెప్పుకోవటమూ తెలిసిందే. అయితే ఆధునిక శాస్త్ర పరిశోధనలు కూడా క్రమేపీ ఈ భావనలకు బలం చేకూరుస్తుండటం తాజా విశేషం. రోజులోనో, వారంలోనో అప్పుడప్పుడు.. ఒక క్రమం ప్రకారం కొన్ని గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండటం వల్ల (దీన్నే వైద్యపరిభాషలో ఇప్పుడు ‘ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ - ఐఎఫ్‌’ అంటున్నారు) శరీరంలో ఎన్నో మంచి మార్పులు చోటు చేసుకుంటున్నాయని, అలాగే జబ్బులను తెచ్చిపెట్టే దుష్ప్రభావాలూ తగ్గుతున్నాయని పరిశోధకులు ఇటీవలి కాలంలో నిర్ధారణకు వస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలోని విఖ్యాత నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌) పరిశోధకులు ఈ విషయంలో కొద్ది సంవత్సరాలుగా విస్తృతంగా అధ్యయనాలు చేస్తున్నారు. విఖ్యాత జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీలో న్యూరోసైన్స్‌ విభాగాధిపతిగానూ, అలాగే ఎన్‌ఐహెచ్‌లోని న్యూరోసైన్స్‌ ల్యాబొరేటరీ విభాగాధిపతి డా॥ మార్క్‌ మ్యాట్‌సన్‌ సారధ్యంలోని పరిశోధక బృందం దీనిపై స్వయంగా జంతువులపైనా, మనుషులపైనా పరిశోధనలు, అధ్యయనాలు చెయ్యటంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చాలా అధ్యయన పత్రాలను కూడా పరిశీలించి.. అప్పుడప్పుడు చేసే ఉపవాసాల (ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌) వల్ల శరీరంలో ఎన్నో గుణాత్మకమైన మార్పులు వస్తున్నాయని నిర్ధారణకు వచ్చారు.

ఉపవాసం చెయ్యటం బరువు ఎక్కువగా ఉన్నవారు తగ్గేందుకు దోహదం చెయ్యటమేకాదు.. ఒంట్లో గ్లూకోజు నిరోధకత తగ్గి, మధుమేహం బారినపడే అవకాశాలు తగ్గుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. అలాగే అధిక రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం, కొలెస్ట్రాల్‌ స్థాయులూ తగ్గుతున్నాయని గ్రహించారు. వీటన్నింటి ఫలితంగా గుండె జబ్బు, పక్షవాతం వంటి వ్యాధుల బారినపడే అవకాశాలూ తగ్గుతున్నాయని వీరు క్రమేపీ గుర్తిస్తున్నారు. జంతువులపై చేసిన ప్రయోగాల్లో- ఉపవాసం వల్ల వాటి ఆయుర్దాయం పెరగటమే కాకుండా నాడీమండల వ్యాధులూ, ముఖ్యంగా ఆల్జిమర్స్‌, పార్కిన్సన్స్‌ వంటి వ్యాధులు దరిజేరే అవకాశాలూ తగ్గుతున్నాయని ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏజింగ్‌’ పరిశోధనల్లో వెల్లడవటం విశేషం.

చాలామంది ఒకపూట ఆహారం తీసుకోకపోతే డీలాపడిపోతామని భావిస్తుంటారుగానీ వాస్తవానికి మనం తీసుకునే ఆహారం ఇప్పటికిప్పుడే శక్తిగా మారిపోయి, మనకు వెంటనే అందుబాటులోకి రాదు. మనం తిన్న ఆహారం రెండుమూడు గంటల్లో జీర్ణమై, రక్తంలో కలిసి ప్రయాణించి, కాలేయంలో గానీ, కండరాల్లో గానీ కొవ్వులా నిల్వ ఉంటుంది. ఎలాగంటే ఆహారంలోని పిండి పదార్ధాలు గ్లూకోజుగా మారి, రక్తంలోకి వెళ్లి కాలేయంలో గానీ, కండరాల్లో గానీ గ్లైకోజెన్‌గా నిల్వ ఉంటాయి. అలాగే కొవ్వు పదార్ధాలు ఫ్యాటీ ఆమ్లాలుగా మారి, అంతిమంగా ట్రైగ్లిజరైడ్లగానో, కొలెస్ట్రాల్‌గానో మారతాయి. మాంసకృత్తులు అమైనో ఆమ్లాలుగా మారి, రక్తంలోకి వెళ్లి రకరకాల ప్రోటీన్లుగా మారతాయి. ఇలా మనం తీసుకున్నవన్నీ రకరకాల రూపాల్లో మారి, శరీరంలో నిల్వ ఉంటాయి. దీన్ని ‘పోస్ట్‌ అబ్జార్బిటివ్‌ ఫేజ్‌’ అంటారు. ఇలా నిల్వ ఉంచుకున్న వాటినే మన శరీరం శక్తి అవసరాలకు వాడుకుంటుంంది. కాబట్టి కొన్ని గంటల పాటు మనం ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటే- మన శరీరం తన శక్తి అవసరాల కోసం కండరాల్లో, కాలేయంలో, కొవ్వులో అప్పటికే దాచుకున్న నిల్వలను కరిగించుకోవటం మీద ఆధారపడటం మొదలుపెడుతుంది. కాబట్టి శక్తి లభ్యతకు ఇబ్బందేమీ ఉండదు. రెండోది- ఉపవాసం ఆరంభమై, శరీరానికి ఆహార లభ్యత ఆగిపోగానే మెదడు దాన్నొక సవాల్‌గా స్వీకరిస్తుంది. వెంటనే ఈ ఒత్తిడి పరిస్థితిని నెగ్గుకొచ్చేందుకు తక్షణ చర్యలు తీసుకునే క్రమంలో ఒంట్లో వ్యాధుల ముప్పు తగ్గించే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పరిశోధనల్లో గుర్తించారు. మెదడులో ప్రోటీన్ల తయారీ మెరుగై, నాడీకణాల్లో మైటోకాండ్రియా కూడా పెరుగుతూ, నాడీకణాల మధ్య సంబంధాలూ మెరుగవుతున్నాయి. దీనివల్ల మెదడు పనితీరు, విషయగ్రహణ శక్తి మెరుగవ్వటమే కాదు, పార్కిన్సన్స్‌, ఆల్జిమర్స్‌ వంటి వ్యాధుల ముప్పూ తగ్గుతోందని డా॥ మాట్‌సన్‌ బృందం నిర్ధారణకు వచ్చింది.

వైద్య పరిశోధనా రంగం ఈ ఉపవాసం (ఐఎఫ్‌) అనేది ఎలా చేస్తే ఫలితాలు బాగుంటున్నాయన్న దానిపై ఇంకా ఒక కచ్చితమైన నిర్ధారణకు రాలేదనే చెప్పాలి. ఆహారాన్ని కొద్దికొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవటంమంచిదన్నది ప్రామాణికమైన సిఫార్సు. అందులో తేడా ఏమీ లేదు. రోజూ అలా పాటిస్తూ, మధ్యమధ్యలో ఒక రోజు 6, 12, 24.. ఇలా కొన్ని గంటల పాటు ఆహారం మానెయ్యటం లేదా వారంలో రెండు రోజులు బాగా తగ్గించెయ్యటం వరకూ.. రకరకాలుగా అధ్యయనాలు చేస్తున్నారు. మొత్తమ్మీద వారంలో 5 రోజులు సాధారణ ఆహారం తీసుకుంటూ 2 రోజులు చాలా పరిమితంగా తీసుకునే ఉపవాస విధానం (దీన్నే ‘5:2 డైట్‌’ అంటున్నారు) ఎక్కువ ప్రాచుర్యంలోకి వస్తోంది. ఉపవాసం ఉంటున్న రోజుల్లో కూడా పూర్తిగా నోరు కట్టేసుకోకుండా... రోజువారీ తినేదానిలో పావు భాగం (25% లేదా సుమారుగా 600 క్యాలరీలు) మాత్రమే ఆ రోజంతా తీసుకుంటున్నారు. మొత్తమ్మీద రోజులో కొన్ని గంటల నుంచి వారంలో రెండు రోజుల వరకూ.. ఉపవాసం ఎలా చెయ్యాలన్నది ఎవరి వెసులుబాటుకు తగ్గట్టుగా వాళ్లు నిర్ణయించుకోవటం మంచిదన్నది పరిశోధకుల భావన. అయితే ఉపవాసం ఎప్పుడు చేసినా ఒకే క్రమంలో, పద్ధతి ప్రకారం చెయ్యటం మాత్రం అవసరం. ఆహారాన్ని మానెయ్యటంలో కూడా ఒక క్రమాన్ని పాటించాలన్నది అందరూ చెబుతున్న విషయం. అలాగే ఉపవాస సమయంలో ఒంట్లో నీరు తగ్గకుండా చూసుకోవటం కూడా ముఖ్యమే.

ఉపవాసం మూలంగా రక్తంలో ఆక్సీకరణ ఒత్తిడి, వాపు ప్రక్రియల సూచికలు తగ్గుతున్నట్టు.. ఇవి వృద్ధాప్యం, వృద్ధాప్యంతో ముంచుకొచ్చే సమస్యల ముప్పు తగ్గుతుందనటానికి నిదర్శనాలని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. రక్తంలో ఇన్సులిన్‌, గ్లూకోజు స్థాయులు.. క్యాన్సర్లను తెచ్చిపెట్టే గ్రోత్‌ ఫ్యాక్టర్‌ 1 (ఐజీఎఫ్‌-1) స్థాయులు తగ్గుముఖం పడుతుండటం గమనార్హం. అందువల్ల ఉపవాస పద్ధతి క్యాన్సర్‌ నివారణకూ మెరుగైన విధానంగా ఉపయోగపడగలదని పరిశోధకులు భావిస్తున్నారు.తేలికగా ఉపవాసం
* మొదట్లో ఆహారం ఏకబిగిన అరపూట, పూట మానేసే కంటే కొద్ది గంటల పాటు మానేస్తూ క్రమేపీ శరీరానికి అలవాటు చెయ్యటం మంచిది.

* ఉపవాసం తర్వాత తీసుకునే ఆహారం తేలికగా ఉంటే మంచిది. ఎక్కువ పండ్లు, కూరగాయలు, తేలికపాటి మాంసం వంటివి ఉండేలా చూసుకోవాలి. ఉపవాసం ముగిస్తున్నామని ఆబగా తినెయ్యకుండా.. మిగతా రోజుల్లో ఎలా తీసుకుంటారో ఆ రోజూ అలాగే తినాలి.

* పని ఎక్కువగా ఉన్న రోజున ఉపవాసం పెట్టుకుంటే మనసులో రోజంతా తిండి గురించే ఆలోచించటమన్నది తగ్గిపోతుంది.

* ఉపవాసం రోజున తేలికపాటి, ఉల్లాసభరితమైన పనులు చెయ్యటం వల్ల శరీరం, మనుసూ.. రెండూ తేలికపడతాయి.

* ఒకవేళ ఆహారం కోసం తహతహ ఆరంభమైతే కొద్దిదూరం నడకకు వెళ్లటమో.. మిత్రులతో మాటలు కలపటమో.. టీవీ చూడటమో.. ఇలా ఏదో ఒకటి చేసి తిండి మీంచి మనసు మళ్లించటం మంచిది.

* ఉపవాస సమయంలో నీరు, ద్రవాహారం మాత్రం దండిగా తీసుకోవాలి. ఒంట్లో నీరు తగ్గకూడదు. అయితే తీపి పానీయాలు, చక్కెర వేసిన కాఫీ టీలకు దూరంగా ఉండాలి.

* ఎంత ప్రయత్నించినా ఇక తినకుండా ఉండలేమని అనిపించినప్పుడు.. మొండిగా అలాగే ఉండిపోకుండా తేలికపాటి ఆహారం తీసేసుకోవటం ఉత్తమం.

* ఇలా నాలుగైదు వారాలు ప్రయత్నించే సరికి శరీరం ఉపవాసం, ఆ కొత్త దినచర్యకు అలవాటు పడుతుంది. ఆ తర్వాత ఉపవాసం ఉల్లాసంగా గడుస్తుంది.

వీరు వద్దేవద్దు
చిన్నపిల్లలు, అరవై ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణులు, పాలిస్తున్న తల్లులు, బరువు తక్కువగా ఉన్నవాళ్లు, మధుమేహలు... వీరంతా ఉపవాసాలు చెయ్యకూడదు. అలాగే ఇతరత్రా ఆరోగ్య సమస్యలేవైనా ఉన్నవారు కూడా వైద్యులతో చర్చించిన తర్వాతే ఉపవాసం గురించి ఆలోచించాలి.

మధుమేహులకూ వద్దు! ఎందుకంటే...



మధుమేహం అనేది ఒక ప్రత్యేకమైన దేహస్థితి. మధుమేహం ఉన్నవాళ్లు అంతా సక్రమంగానే తింటున్నా కూడా వాళ్లు తీసుకున్న ఆహారం మొత్తాన్ని శరీరం పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి ఉండదు. అందుకే మధుమేహాన్ని వైద్య పరిభాషలో ‘ఆగ్యుమెంటెడ్‌ స్టార్వేషన్‌’ అంటారు. పిండిపదార్ధాల వంటివన్నీ తీసుకుంటున్నా కూడా వీరిలో శరీరం- ఎలాగోలా తంటాలుపడి కొవ్వు పదార్ధాల నుంచే శక్తిని సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. ఈ స్థితిలో వీరు 3 గంటల కంటే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకుండా ఉంటే ‘ఆగ్యుమెంటెడ్‌ స్టార్వేషన్‌’ అనేది బాగా పెరుగుతుంది. ఇక 6 గంటలకంటే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకపోతే శరీరం పూర్తిగా కొవ్వు పదార్ధాల మీదే ఆధారపడటం ఆరంభిస్తుంది. ఈ క్రమంలో- వీరి శరీరంలో ఎసిటోన్‌, ఎసిటాల్డిహైడ్‌, బీటా హైడ్రాక్సి బ్యుటిరేట్‌ అనే ఆమ్ల పదార్ధాల స్థాయులు చాలా ఎక్కువైపోతాయి. వీటినే ‘కీటోన్‌ బోడీస్‌’ అంటారు. శరీరంలో వీటి స్థాయులు పెరిగితే గుండె, వూపిరితిత్తుల పని తీరు దెబ్బతింటూ, క్రమేపీ అవి విఫలమైపోతుంటాయి. అందుకే మధుమేహులకు ఏదైనా సర్జరీ వంటివి చెయ్యాల్సి వచ్చి, గంటలతరబడి ఆహారం ఇవ్వకూడని పరిస్థితి ఎదురైనా కూడా ఒకవైపు నుంచి గ్లూకోజు ఎక్కిస్తూ, మరోవైపు ఇన్సులిన్‌ ఇంజక్షన్లు ఇస్తారు. ఎప్పుడైనా సరే, మధుమేహులు గంటల తరబడి ఆహారానికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ అవసరం. కాబట్టి మధుమేహులు ఉపవాసం చెయ్యకుండా ఉండటం అవసరం. అయితే మధుమేహానికి ముందస్తు దశలో ఉన్న వారికి మాత్రం ఉపవాసం మంచే చేస్తోందని, దీనివల్ల వారు త్వరగా మధుమేహం బారినపడకుండా ఉంటున్నారని అధ్యయనాల్లో గుర్తించారు. కాబట్టి మధుమేహం లేనివారు, త్వరలో మధుమేహం వచ్చే అవకాశం ఉన్నవారు.. అప్పుడప్పుడు ఒక క్రమపద్ధతిలో ఉపవాసం చెయ్యటం మంచిదని గుర్తించాలి.

Friday, December 30, 2016

kalabhairavahealth kalabhairavahealth.blogspot.com Like-Subscribe-And S...

Tokophobia gurinchina vishayalu,గర్భం గురించి స్త్రీలు భయపడుటకు కారణాలు, గర్భధారణ అంటే భయాందోలనకు గురవుతున్నారా? కారణాలు ఇవే



FOR PREGNANT WOMEN....

గర్భధారణ అంటే భయాందోలనకు గురవుతున్నారా? కారణాలు ఇవే

గర్భధారణ అంటే భయపడడాన్ని "టోకోఫోబియా" అంటారు.
  • ఇది ఒక మానసిక పరిస్థితి.
  • ఇది అన్ని ఇతర పరిస్థితుల మాదిరిగానే వాస్తవమైనది.
  • టోకోఫోబియాతో బాధపడుతున్న స్త్రీలు పిల్లలకు జన్మనివ్వటానికి ఇష్టపడరు.
  •        
  • గర్భం దాల్చడం అంటే సాధారణ భయంగా అనిపించవచ్చు, కానీ నిజానికి ఇదొక వైద్యపరిస్థితిగా చెప్పవచ్చు. విచిత్రంగా అన్పిస్తుందా? ఇలా జరుగుతుంది కూడా, కానీ గర్భధారణ అంటే కలిగే మానసిక భయం నిజమైనది మరియు దీనిని వైద్య పరిభాషలో 'టోకోఫోబియా' గా పేర్కొంటారు. ఈ పరిస్థితి ముఖ్యంగా వ్యక్తిగత అనుభవాలు లేదా గర్భసమయంలో కలిగే బాధను ఊహించుకొని తీవ్రమైన భయందోలనకు గురవడం మూలంగా ఏర్పడవచ్చు
          
    'టోకోఫోబియా' బాలల వేధింపు మరియు ఇతర బాధాకరమైన అనుభవాల వలే మహిళలపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుంది. అయినప్పటికీ, ఎక్కువ మంది మహిళలు గర్భధారణ అంటే భయపడడం లేదు మరియు ఇటువంటి పరిస్థితి చాలా వరకు అంతరించిపోయింది, ఈ పరిస్థితితో బాధపడుతున్న వారు గర్భం పొందాలి అనే అభిలాషను పూర్తిగా వదిలేసుకొని ఉండవచ్చు.

    మునుపటి గర్భ సమయంలో ఎదురైనా అనుభవాల ఫలితంగా భయం ఏర్పడడం అనేది మహిళల్లో సర్వసాధారణం. అత్యంత బాధతో కూడిన సుఖ ప్రసవం లేదా సిజేరియన్ వంటి అనుభవాల గుండా వెళ్ళిన మహిళలు తీవ్రమైన భయాన్ని పెంపొందించుకుంటారు. అయితే అటువంటి బాధాకరమైన అనుభవాలు మళ్లీ అనుభవించాలనే ఆలోచననే వారు భరించలేరు. టోకోఫోబియా ఎక్కువగా బాధాకరమైన గర్భధారణ అనే దశను తాము భరించలేము కాబట్టి మాకు పిల్లలు కలుగడం సాధ్యం కాదని నమ్మే మహిళలలో ప్రారంభమవుతుంది.
            
    అందువలన, సాధారణంగా ఈ సమస్య కొందరిలో కనిపించవచ్చు, ప్రసవ దశ అనేది ఎల్లప్పుడూ ఒక ఆనందకరమైన అనుభవం కాకపోవచ్చు మరియు కొంతమంది మహిళలు కేవలం గర్భధారణ పొందాలి అని ఆలోచించడం ద్వారానే నరకం లాంటి అనుభవాన్ని పొందవచ్చు.

BEST HOMELY MASALA PRODUCTS REVERES SO MANY PROBLEMS.


 చలికాలం వచ్చిందంటే చాలు మన శరీరంలో మార్పులతో పాటూ, వేడిగా ఉంచే దుస్తువులు వంటి వస్తువులు ఖరీదు చేస్తుంటాము. అంతేకాదు ఇక్కడ తెలిపిన మసలాలు కూడా చలిని తగ్గిస్తాయి.
  

చలికాలంలో మసాలాలు


వేడి దుస్తువులు, గ్లోవ్స్, సాక్స్ మాత్రమే కాదు కొన్ని రకాల మసాలాలు కూడా చలిని తగ్గిస్తాయి. వీటిని మనం తినే ఆహార పదార్థాలలో కలుపుకోవటం వలన శరీర బరువు నియంత్రణలో ఉంచటంతో పాటూ శరీరాన్ని వేడిగా ఉంచి, చలిని తగ్గిస్తాయి. కావున చలికాలంలో ఈ మసాలాలను వాడి చలిని తగ్గించుకోండి.


పచ్చిమిర్చి

చలికాలంలో మన శరీర ఉష్ణోగ్రతలు సరిగ్గా ఉన్నపుడు జలుబు వంటివి కలగవు. ఇలా మన శరీర ఉషోగ్రతలు స్థిరంగా ఉండాలంటే మనం తినే ఆహార పదార్థాలలో మిర్చి కలుపుకోండి. దీనిలో ఉండే  క్యాప్ససిన్ అనే సమ్మేళనం శరీరానికి కావలిన వెచ్చదనాన్ని చేకూరుస్తుంది

పసుపు

భారతదేశపు ఇళ్ళలో ఉండే సాధారణ మసాలా దినుసుగా దీనిని పేర్కొనవచ్చు. యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉండే పసుపు చలికాలంలో కలిగే ఇన్ఫెక్షన్ లను సమర్థవంతంగా తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరానికి కావలసిన వెచ్చదనాన్ని కూడా అందజేస్తుంది.

అల్లం

చలికాలంలో అన్ని రకాల ప్రయోజనాలను చేకూర్చే అద్భుత ఔషదంగా అల్లంను పేర్కొనవచ్చు. చలికాలంలో కలిగే జలుబు, దగ్గు వంటి అన్ని రకాల సమస్యలను అల్లం తొలగిస్తుంది. దీనితో పాటుగా చలికాలంలో శరీరానికి కావలసిన వేడిని సమకూర్చతంతో పాటూ, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.



జీలకర్ర

అన్ని రకాల వంటలలో వాడే ఈ రకం మసాలా దినుసులు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి కావున చలికాలంలో వాడవచ్చు. చలికాలంలో వేడి మాత్రమే కాదు, జీర్ణక్రియను కూడా ఆరోగ్యకర స్థాయిలో నిర్వహిస్తుంది


homely medicines always available in home ఇంట్లో ఉండే ఔషధాలు

 homely medicines  always available in home
                  చలికాలం వచ్చిందంటే చాలు మన శరీరంలో మార్పులతో పాటూ, వేడిగా ఉంచే దుస్తువులు వంటి వస్తువులు ఖరీదు చేస్తుంటాము. అంతేకాదు ఇక్కడ తెలిపిన మసలాలు కూడా చలిని తగ్గిస్తాయి 

చలికాలంలో ---మసాలాలు

వేడి దుస్తువులు, గ్లోవ్స్, సాక్స్ మాత్రమే కాదు కొన్ని రకాల మసాలాలు కూడా చలిని తగ్గిస్తాయి. వీటిని మనం తినే ఆహార పదార్థాలలో కలుపుకోవటం వలన శరీర బరువు నియంత్రణలో ఉంచటంతో పాటూ శరీరాన్ని వేడిగా ఉంచి, చలిని తగ్గిస్తాయి. కావున చలికాలంలో ఈ మసాలాలను వాడి చలిని తగ్గించుకోండి.




పచ్చిమిర్చి

చలికాలంలో మన శరీర ఉష్ణోగ్రతలు సరిగ్గా ఉన్నపుడు జలుబు వంటివి కలగవు. ఇలా మన శరీర ఉషోగ్రతలు స్థిరంగా ఉండాలంటే మనం తినే ఆహార పదార్థాలలో మిర్చి కలుపుకోండి. దీనిలో ఉండే  క్యాప్ససిన్ అనే సమ్మేళనం శరీరానికి కావలిన వెచ్చదనాన్ని చేకూరుస్తుంది.


పసుపు

భారతదేశపు ఇళ్ళలో ఉండే సాధారణ మసాలా దినుసుగా దీనిని పేర్కొనవచ్చు. యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉండే పసుపు చలికాలంలో కలిగే ఇన్ఫెక్షన్ లను సమర్థవంతంగా తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరానికి కావలసిన వెచ్చదనాన్ని కూడా అందజేస్తుంది.


  

అల్లం

చలికాలంలో అన్ని రకాల ప్రయోజనాలను చేకూర్చే అద్భుత ఔషదంగా అల్లంను పేర్కొనవచ్చు. చలికాలంలో కలిగే జలుబు, దగ్గు వంటి అన్ని రకాల సమస్యలను అల్లం తొలగిస్తుంది. దీనితో పాటుగా చలికాలంలో శరీరానికి కావలసిన వేడిని సమకూర్చతంతో పాటూ, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది


  

జీలకర్ర

అన్ని రకాల వంటలలో వాడే ఈ రకం మసాలా దినుసులు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి కావున చలికాలంలో వాడవచ్చు. చలికాలంలో వేడి మాత్రమే కాదు, జీర్ణక్రియను కూడా ఆరోగ్యకర స్థాయిలో నిర్వహిస్తుంది


సన్నగా ఉండాలనుకునే వారు తినాల్సిన ఉత్తమ ఆహారాలు

Facebook:https://www.facebook.com/kalabhairava...

Website:http://kalabhairava.in/
kalabhairavahealth.blogspot.com

సన్నగా ఉండాలనుకునే వారు తినాల్సిన ఉత్తమ ఆహారాలు


      
శరీరంలో ఉండే అదనపు కొవ్వు పదార్థాలను తొలగించుకోవాలి అనుకుంటున్నారా? మీ పూర్తి ప్రణాళిక మార్చండి లేదా అదనపు కొవ్వును అందించే వాటిని ప్రణాళిక నుండి తొలగించాలి. కానీ, కొన్ని ఉత్తమ ఆహార పదార్థాలను తింటూ చిన్న చిన్న వ్యాయామాలను చేయటం ద్వారా మీరు ఎల్లపుడు సన్నగా ఉండొచ్చు. మీరు సన్నగా ఉండాలి అనుకుంటే మాత్రం వీటిని తినండి 
  

    

ఆపిల్

ఆపిల్ కరిగే ఫైబర్ ను అధిక మొత్తంలో కలిగి ఉండి, జీర్ణవ్యవ్యస్థను ఆరోగ్యకర స్థాయిలో ఉంచటమేకాకుండా, శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను తొలగించి మరియు బరువు పెరగకుండా చూస్తుంది. ఫైబర్, విటమిన్ మరియు మినరల్ లనుకలిగి ఉండటంతో పాటూ, ఆరోగ్యకర బరువు నిర్వహణకు సహాయపడుతుంది
     
   

గుడ్లు

మీరు సన్నగా ఉండాలనుకుంటున్నారా? అయితే రోజు మీరు తినే అల్పాహారంలో ప్రోటీన్ లను అధికంగా తీసుకోండి. గుడ్లు ప్రోటీన్ లను అధికంగా కలిగి ఉంటాయి కావున అల్పాహారానికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. వీటిని తినటం వలన శరీరానికి తక్కువ కెలోరీలు అందించబడతాయి. ప్రోటీన్ లను అధికంగా కలిగి ఉండే గుడ్లను అల్పాహారంగా తినటం వలన ఎక్కువ సమయం ఆకలిగా అనిపించదు.
        

హోల్ గ్రైన్స్

సంవిధాన పరచిన ఆహారాలకు బదులుగా, పోషకాలతో కూడిన వైట్ ఫ్లోర్ ఆధారిత ఉత్పత్తులను హోల్ గ్రైన్స్ లను తినండి. హోల్ గ్రైన్స్ లో ఉండే ఆరోగ్యకర ఫైబర్ లు జీర్ణక్రియను నెమ్మదిపరచి, ఎక్కువ సమయం పాటతో ఆకలి అవకుండా చూస్తాయి

   
   

తాజా పండ్లు మరియు కూరగాయలు

తాజా పండ్లు, పచ్చి లేదా కూరగయలు బరువు తగ్గించే ఉత్తమ ఆహార పదార్థాలుగా చెప్పవచ్చు. ఇవి తక్కువ కొవ్వు పదార్థాలను కలిగి ఉండి, తక్కువ కేలోరీలను శరీరానికి అందిస్తాయి. కావున సన్నగా కనపడాలి అనుకునే వారు వీటిని తప్పక తినాలి
     
   

మీగడ తొలగించిన పాలు

ఎల్లపుడు కొవ్వు లేని లేదా మీగడ తొలగించిన పాలను తాగండి. తక్కువ కొవ్వు గల పెరుగు మరియు పాల ఉత్పత్తులు శరీర బరువులో చాలా వ్యత్యాసాన్ని తీసుకువస్తాయి. కావున ఎల్లపుడు మీగడ తొలగించిన పాలనే తాగండి

How Does Triphala Help You Lose Weight? WHAT IS LOSE WEIGHT? How to Use/Take Triphala Churna Powder for Weight Loss?

How Does Triphala Help You Lose Weight?  WHAT IS LOSE WEIGHT?  How to Use/Take Triphala Churna Powder for Weight Loss? 

 Triphala weight loss ?


Triphala Powder (Churna) For Weight Loss. The health benefits and use ofTriphala for weight loss were first featured on the Dr. Oz Show in the US before it became wildly popular. It helps the body eliminate toxins and rejuvenates the digestive system. The first steps to weight loss are a healthy diet and exercise

  త్రిఫల చూర్ణం వలన కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. త్రిఫల చూర్ణంలో ఉండే మూడు ఫలాలకి, ఏదైనా నయం చేసే శక్తి ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల నుండి ఆయుర్వేద శాస్త్రంలో త్రిఫల చూర్ణం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది విరేచనాలకి మందుగా ఉపయోగపడటమే కాకుండా, హృదయ సంబంధిత వ్యాధులైన "అధిక రక్తపోటు" మరియు "అల్సరేటివ్ కోలైటిస్" వంటి వ్యాధులను కూడా నయం చేస్తుంది. ఇది ప్రతిరోజు వాడటం వలన కాలేయ సంబంధిత సమస్యలు కూడా దగ్గరకి రావు. అలాగే రక్తం యొక్క నిర్విశీకరణం చేసి శరీర ఆరోగ్యానికి సహాయపడుతుంది. 

మంచి ఫలితాల కోసం త్రిఫల చూర్ణాన్ని మంచి నీటితో తీసుకోవాలి. 500 మిల్లిలీటర్ల గోరువెచ్చని నీటిలో 2 నుంచి 3 గ్రాముల త్రిఫల చూర్ణాన్ని కరిగించి ఒక రాత్రంతా ఉంచి, త్రాగాలి. ఒకేసారి మొత్తం త్రాగలేనివారు, ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న మోతాదుల్లో తీసుకోవాలి. కానీ భోజనానికి ముందు 30 నుంచి 60 నిమిషాల ముందే తాగాలి.

త్రిఫలాని "త్రిదోశిక్రాసయన" అని కూడా అంటారు, ఎందుకంటే ఇది శరీరంలోని వట, పిట్ట మరియు కఫా అనే మూడు మూలకాల సమతుల్యతని కాపాడుతుంది. పూర్వకాల భారతీయ గ్రంధాలైన 'చరక' మరియు 'శుశ్రుత' 'సంహితలలో' త్రిఫల చూర్ణం గురించి సూచించబడి ఉంది.

త్రిఫల చూర్ణం యొక్క మరి కొన్ని ఆరోగ్యానికి సంబందించిన ప్రయోజనాలు:

ఇది కళ్ళకి, చర్మానికి మరియు గుండెకి చాలా మేలు చేస్తుంది. శరీరం యొక్క శక్తి ఛానల్స్ శుద్ధి చేసి, మానసుకి ప్రశాంతతని కలిగిస్తుంది. ఇది ఉపయోగించడం వలన జుట్టు సన్నబడటం తగ్గిపోతుంది, మరియు వెంట్రుకలకు నల్ల రంగును ఆపాదించటమే కాకుండా,బలాన్ని సమకూరుస్తుంది.

Ayurvedic Natural Treatment 100% GOOD Results With No Side Effect


www.kalabhairava.in 

Triphaladi churnam – All you want to know about

Triphaladi churnam is a combination of three herbal ingredients –
1. Haritaki – Terminalia chebula – Fruit rind
2. Vibhitaki – Terminalia bellerica – Fruit rind
3. Amla – Emblica officinalis – Fruit      IBS TREATMENT In AYURVEDA 
Ayurvedic Natural Treatment 100% GOOD Results With No Side Effect
Uses: It is potent astringent. It can be boiled with water and filtered. this decoction acts as herbal wound healing.
For internal administration – It is rich in antioxidants, good for eyes, spleen, liver, useful in diabetes, and acts as rasayana (antiaging).
Triphala Cleanse: It can also be effectively used  for natural herbal bowel cleanse and herbal colon cleansing. AVN manufactures Triphaladi Churnam, with additional benefit of licorice(yashtimadhu).
Frequently asked questions about Triphala Choornam –
Can Triphaladi Churnam be used to make Triphala kashayam? how to make it?
Yes. It can be used to make Triphala Kashayam.  Mix  50 grams of Triphala Churnam with 800 ml of water and boil it to reduce the liquid to 200 ml and filter it. This Triphala Kashayam can be used for cleansing the wounds, and also can be used for internal administration.
can Triphaladi Churnam help in diabetes?
yes. Triphala Churnam is ideal as a supplement in diabetes. Apart from helping in controlling the blood sugar level, it also rejuvenates and acts as antioxidant.
Quantity of Triphaladi Choornam to be taken  – For easy bowel movements and to relieve gas trouble – five grams at night with warm water. as a liver protective and anti oxidant agent  (Rasayana) 2-3 grams one or two times a day with warm or cold water.


WHAT IS BENEFITS OF TRIPHALA


  • WHAT IS BENEFITS OF KALABHAIRAVA TRIPHALA? 
  • THIS IS LORD KALABHAIRAVA SEVA. THIS IS FREE SERVICE..

  • త్రిఫల చూర్ణం వలన కలిగే ప్రయోజనాలు అనేకం.
  • ఇది కళ్ళకి, చర్మానికి మరియు గుండెకి చాలా మంచిది.
  • ఆయుర్వేదం ప్రకారం, ఇది జ్ఞాపకశక్తికి మంచి ఔషదం.
  • మూత్రనాళాల నుంచి ముత్ర విసర్జనకి చాలా దోహదపడుతుంది.
  •       
  • త్రిఫల అనేది ఒక ఆయుర్వేదానికి సంబంధించిన మూలిక. ఇది కేవలం భారత దేశంలో ఉద్భవించిన మూలిక మరియు దీని వలన త్రిఫల వలన పూర్తిగా శరీరం లోపల శుద్ధి చేయబడుతుంది. ప్రేగు యొక్క కదలికలకి కూడా ఇది సహాయపడుతుంది. అక్షరాల త్రిఫల అంటే 'మూడు పండ్లు' అని అర్థం - హరితాకి (Gallnut), అమలాకి (Gooseberry) మరియు బిభితాకి. చూర్ణ రూపంలో లభించే త్రిఫల ను 'త్రిఫల చూర్ణం'గా పేర్కొంటారు.

kalabhairava Health: What is the use of Triphala Churna?

kalabhairava Health: What is the use of Triphala Churna?: What is the use of Triphala Churna? Tri means three and phala means fruits. When you combine the two words, you get three fruits...

What is the use of Triphala Churna?

What is the use of Triphala Churna?
Tri means three and phala means fruits. When you combine the two words, you get three fruits and this is what triphala powder is. It is a combination of the three best known fruits for health. These three fruits and their individual benefits are discussed below.The Sanskrit word churna stands for powder.
Triphala is probably the most popular remedy used in the Indian traditional medicine system of ayurveda. In ayurveda, it is believed that the right use of Triphala churna can cure all diseases, including diabetes, hypertension, and even cancer.
The word triphala is formed by combining two Sanskrit words. Tri means three and phala means fruits. When you combine the two words, you get three fruits and this is what triphala powder is.
It is a combination of the three best known fruits for health. These three fruits and their individual benefits are discussed below.The Sanskrit word churna stands for powder.

Health benefits of Triphala Churna in Telugu What is the use of Triphala Churna?



WE PROVIDE FREE SERVICE TRIPHALA CHURNAM FOR ALL AGE GROUPS