చలికాలంలో పిల్లలలో కలిగే జలుబు తగ్గించే గృహ నివారణలు
పిల్లల ముక్కు బ్లాక్ అయినపుడు వారు పడే ఇబ్బంది మనం చూడలేము, ఇంట్లో ఉండే ఔషదాల ద్వారా జలుబు తగ్గించుకోవచ్చు. పిల్లలలో కలిగే జలుబును తగ్గించే గృహ నివారణల గురించి ఈ లింక్ లో తెలుపబడింది
2....
పిల్లల ముక్కు బ్లాక్ అయినపుడు వారు పడే ఇబ్బంది మనం చూడలేము, ఇంట్లో ఉండే ఔషదాల ద్వారా జలుబు తగ్గించుకోవచ్చు. పిల్లలలో కలిగే జలుబును తగ్గించే గృహ నివారణల గురించి ఈ లింక్ లో తెలుపబడింది
1...జలుబు తగ్గించే గృహ నివారణలు
జలుబు, పిల్లలను ఆడుకొనివ్వకుండా, అలసిపోయేలా చేసి అనేక ఇబ్బందులకు కలిగిస్తుంది అవునా! జలుబు తగ్గించే మాత్రలు లేదా మందులు వాడే సమయం కూడా కాదు. ఇలాంటి సమయంలో సహజ పద్దతులను అనుసరించటం ద్వారా పిల్లలలో జలుబు తగ్గించవచ్చు. మీ పిల్లలాలూ జలుబు లేదా దగ్గు వంటి సమస్యలతో బాధపడితే ఇక్కడ తెలిపిన ఔషదాలను వాడి, జలుబు సమస్య నుండి ఉపశమనం అందించండి.
2....
ఎక్కువ సమయం విశ్రాంతి
ఎక్కువ సమయం తీసుకునే విశ్రాంతి ద్వారా అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. జలుబు పిల్లలను అలసిపోయేలా మరియు చికాకులకు గురి చేస్తుంది. కానీ, పిల్లలు నిశబ్దంగా ఉన్నపుడు లేదా పడుకున్నపుడు జలుబు నయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున, మీ పిల్లలు ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకునేలా చూడండి. సరైన సమయం పాటూ విశ్ర్రాంతి జలుబును తగ్గిస్తుంది.
3....
వేడి ఆవిరులు
వెచ్చని తేమతో కూడిన గాలిని పీల్చటం వలన జలుబు నుండి పిల్లలు ఉపశమనం పొందుతారు. మీ పిల్లల గదిలో తేమభరిత వాతావరణం అధికంగా ఉండేలా చూడండి. అంతేకాకుండా, ఇతర ఆరోగ్య లాభాల కోసం గానూ, వేడి నీటితో స్నానం చేపించటం మంచిది.
4....
No comments:
Post a Comment