Wednesday, April 5, 2017

TheekshanaDranstra KALABHAIRAVA ASTAKAM TELUGU MEANING

కాలభైరవగురు Youtube ను subscribe చేయండి:- SHARE TO ALL...
గురూజీ FACEBOOK UPDATES కై పేజీ ని LIKE చేయండి:

*తీక్షణదoష్ట్రకాలభైరవాష్టకం* అవమానాలు అపనిందలతో నీ గుండె బాధతో నలిగి పోతున్న ప్పుడు, జీవనం సమస్యలుగా సాగుతున్నప్పుడు, అగమ్య మార్గాలలో అశాంతి వచ్చినప్పుడు, అనవసర భయాలు మిమ్మల్ని చుట్టిముట్టి నప్పుడు, కుజ దోషo,సర్ప దోషం,నాగదోషం,కాలసర్పదోషం వెంటాడుతున్నప్పుడు- ఈ తీక్షణదoష్ట్ర కాలభైరవాష్టకం నిత్యపఠనo సర్వరక్షాకరమై, సర్వ దోషాలనుoడి మిమ్మల్ని కంటికిరెప్పలా కాపాడుతుంది..దీనికి కోట్లాది భక్తుల అనుభూతులే ప్రత్యక్ష తార్కాణాలు.. ఎందుకంటే సమస్త కాల నాగులన్నిటికీ (సర్పాలన్నీటికి) అధిపతి-ఈ కాలనీకి అధిపతి కాలభైరవుడు కనుక..... *తీక్షణదoష్ట్రకాలభైరవాష్టకం** 
ఓమ్ యంయంయం యక్షరూపం దశదిశి విదితం భూమి కంపాయమానమ్ ! సంసంసం సంహారమూర్తిo శిరముకుట జటా శేఖరo చంద్రబిoబమ్ ! దందందం దీర్ఘకాయo వికృతనఖ ముఖం చోర్ధ్వ రోమo కరాళమ్! పంపంపం పాప నాశo ప్రణమత సతతo భైరవం క్షేత్రపాలమ్!! ((1))
 రంరంరం రక్తవర్ణo కటికటితతనుo తీక్షణదoష్ట్రాకరాళమ్ ! ఘoఘoఘo ఘోషఘోషo ఘఘఘఘ ఘటితo ఘర్జరం ఘోరనాదమ్! కంకంకం కాలపాశం ధ్రుకధ్రుకధ్రుకితo జ్వాలితo కామదే హమ్ ! తంతంతం దివ్యదేహం ప్రణమత సతతo భైరవం క్షేత్రపాలమ్!! ((2)) 
లంలంలం వదంతం లలలల లలితo దీర్ఘజిహ్వాకరాలo ! ధుoధుoధుo ధూమ్రవర్ణం స్పూటవికటముఖం భాస్కరo భీమరూపమ్! రుoరుoరుo రుoడమాలo రవితను నియతం తామ్రనేత్రం కరాళమ్! నంనంనం నగ్నభూషo ప్రణమత సతతo భైరవం క్షేత్రపాలమ్!! ((3))
 వంవంవం వాయువేగం నతజనసదయం బ్రహ్మపారo పరం తమ్! ఖంఖంఖం ఖడ్గహస్తం త్రిభువనవిలయo భాస్కరo భీమరూపమ్ ! చంచంచం చలిత్వా చలచలచలితా చ్చాలితo భూమిచక్రమ్ ! మంమంమం మాయిరూపo ప్రణమత సతతo భైరవం క్షేత్రపాలమ్!! ((4)) 
శంశంశం శంఖహస్తం శశికర ధవళo మోక్షసంపూర్ణతేజo ! మంమంమంమం మహాoతo కులమకుళకులo మంత్ర గుప్తo సునిత్యమ్ ! యంయంయం భూతనాధo కిలికిలికిలితo బాలకేళిప్రధానమ్ ! అంఅంఅం అంతరిక్షo ప్రణమత సతతo భైరవం క్షేత్రపాలమ్!! ((5))
 ఖంఖంఖం ఖడ్గభేదం విషమమ్రుతమయం కాలకాలం కరాళమ్ ! క్షంక్షంక్షం క్షీప్ర వేగం దహదహనo తప్తసందీప్యమానమ్ ! హౌoహౌoహౌoహౌoకారనాదo ప్రకటిత గహనo గర్జితైర్భుమికంపమ్ ! వంవంవం వాలలీలo ప్రణమత సతతo భైరవం క్షేత్రపాలమ్!! ((6)) 
సంసంసం సిద్ధియోగం సకలగుణమఖం దేవ దేవo ప్రసన్నమ్ ! పంపంపం పద్మ నాధo హరిహర మయనం చంద్ర సూర్యాగ్నినేత్రం ! ఐoఐoఐo ఐశ్వర్యనాధo సతత భయహరo పూర్వదేవo స్వరూపమ్ ! రౌంరౌంరౌం రౌద్రరూపం ప్రణమత సతతo భైరవం క్షేత్రపాలమ్!! ((7)) 
హంహంహం హంసయానం హపితకలహకం ముక్తయో గాట్టహాసమ్ ! ధoధoధo నేత్రరూపం శిరముకుటజాటాబంధ బంధాగ్రహస్తమ్ ! టoటoటoటoకార నాదo త్రిదశల టలటo కామగర్వాపహారమ్ ! భ్రూoభ్రూoభ్రూo భూతనాధo ప్రణమత సతతo భైరవం క్షేత్రపాలమ్!! ((8)) 
ఇత్యేవo కామయుక్తo ప్రపఠతి నియతాo భైరవస్యాష్టకమ్ ! యో నిర్విఘ్నం దుఃఖనాశం సురభయహారణo డాకీనీ శాకీనీనామ్ ! నశ్యేద్ధి వ్యాఘ్ర సర్పోహుతవహసలిలే రాజ్యశంసస్య శూన్యమ్! సర్వానశ్యoతి దూరం విపద ఇతి భ్రుశo చింతనాత్సర్వ సిద్ధిమ్ !!(9) 
భైరవస్యాష్టకమిదo శాన్మాసo య:పఠ్ న్నర: ! స యాతి పరమం స్థానo యంత్ర దేవో మహేశ్వర: !! (10) సిందూరారుణగాత్రం చ సర్వ జన్మ వినిర్మితమ్ !! (11) 
*ఇతితీక్షణదoష్ట్రకాలభైరవాష్టకం* *సంపూర్ణo*

No comments:

Post a Comment