Wednesday, April 5, 2017

WHAT IS BHAIRAVA SADHANA?

Pls LIKE and SHARE tO Yours All Friends..
WHAT IS BHAIRAVA SADHANA?
Dear AAtmabandus, here are mantras of BhairavSwamy and His various forms.,please note that all these mantras should be taken from a competent Guru. In this world there is no match for a guru. In the absense of a guru, one may pray to Guru {datta}
and assuming Him to be your Guru, can start spiritual practise. The mantras given here are meant for spiritual growth , or for pleasing the Lord. In no way do we want to promote mantras which are meant for negative purposes.
Please sit on a woolen asana or darbha asana. facing east or north.
Light a lamp or agarbatti in front of a picture of the lord.
Alternately one may also keep yantra of The Lord 2 rules are important while chanting these mantras.
1.One should not stop the Sadhana midway. Whatever time period one has
 thought of ,say 1 month, 6 months or 3 years then one do it for that period of time.
2. During sadhana , one should not be afraid of any unpleasant circumstances....
Kalabhairavaguru..
www.kalabhairava.in

Bhairava Mantram Change your life with in short period

*నీ తలరాతను నువ్వే వ్రాసుకో -కాలభైరవ సాధనతో ---
* నీ తలరాతను మార్చుకో - కాలభైరవ మంత్రం తో --- నీ *దుఃఖములు అన్నీటినీ దూరం చేసుకో కాలభైరవసిద్ధితో...
స్వామీజీFACEBOOK UPDATES కై పేజీ ని LIKE చేయండి Follow చేయండి Share చేయండి:- http://www.facebook.com/kalabhairavam
కాలభైరవగురుజీ Youtube ను subscribe చేయండి:-
http://Youtube.com/kalabhairava
*నిన్ను నువ్వు తెలుసుకో - కాలభైరవ ఉపాసనతో----
*నిన్ను నువ్వు ఉద్దరించుకో - కాలభైరవ శక్తితో --- ఈ సమాజాన్ని ఉద్దరించు.
*నిన్ను బాగు చేయడం కొసం ఎవరూ రారు. మాయనుండి బయటకు రండి॥
*ఎవరినీ గ్రుడ్డిగా నమ్మవద్దు॥ కాలంవ్రుదా చేయవద్దు॥...నిన్ను నువ్వు నమ్ముకో..... విజయం నీదే....నీకు శక్తి నివ్వడానికి కాలభైరవగురు సిద్ధం॥
నీవు సిద్ధమా దుఃఖం రహిత సమాజం కొసం॥

TheekshanaDranstra KALABHAIRAVA ASTAKAM TELUGU MEANING

కాలభైరవగురు Youtube ను subscribe చేయండి:- SHARE TO ALL...
గురూజీ FACEBOOK UPDATES కై పేజీ ని LIKE చేయండి:

*తీక్షణదoష్ట్రకాలభైరవాష్టకం* అవమానాలు అపనిందలతో నీ గుండె బాధతో నలిగి పోతున్న ప్పుడు, జీవనం సమస్యలుగా సాగుతున్నప్పుడు, అగమ్య మార్గాలలో అశాంతి వచ్చినప్పుడు, అనవసర భయాలు మిమ్మల్ని చుట్టిముట్టి నప్పుడు, కుజ దోషo,సర్ప దోషం,నాగదోషం,కాలసర్పదోషం వెంటాడుతున్నప్పుడు- ఈ తీక్షణదoష్ట్ర కాలభైరవాష్టకం నిత్యపఠనo సర్వరక్షాకరమై, సర్వ దోషాలనుoడి మిమ్మల్ని కంటికిరెప్పలా కాపాడుతుంది..దీనికి కోట్లాది భక్తుల అనుభూతులే ప్రత్యక్ష తార్కాణాలు.. ఎందుకంటే సమస్త కాల నాగులన్నిటికీ (సర్పాలన్నీటికి) అధిపతి-ఈ కాలనీకి అధిపతి కాలభైరవుడు కనుక..... *తీక్షణదoష్ట్రకాలభైరవాష్టకం** 
ఓమ్ యంయంయం యక్షరూపం దశదిశి విదితం భూమి కంపాయమానమ్ ! సంసంసం సంహారమూర్తిo శిరముకుట జటా శేఖరo చంద్రబిoబమ్ ! దందందం దీర్ఘకాయo వికృతనఖ ముఖం చోర్ధ్వ రోమo కరాళమ్! పంపంపం పాప నాశo ప్రణమత సతతo భైరవం క్షేత్రపాలమ్!! ((1))
 రంరంరం రక్తవర్ణo కటికటితతనుo తీక్షణదoష్ట్రాకరాళమ్ ! ఘoఘoఘo ఘోషఘోషo ఘఘఘఘ ఘటితo ఘర్జరం ఘోరనాదమ్! కంకంకం కాలపాశం ధ్రుకధ్రుకధ్రుకితo జ్వాలితo కామదే హమ్ ! తంతంతం దివ్యదేహం ప్రణమత సతతo భైరవం క్షేత్రపాలమ్!! ((2)) 
లంలంలం వదంతం లలలల లలితo దీర్ఘజిహ్వాకరాలo ! ధుoధుoధుo ధూమ్రవర్ణం స్పూటవికటముఖం భాస్కరo భీమరూపమ్! రుoరుoరుo రుoడమాలo రవితను నియతం తామ్రనేత్రం కరాళమ్! నంనంనం నగ్నభూషo ప్రణమత సతతo భైరవం క్షేత్రపాలమ్!! ((3))
 వంవంవం వాయువేగం నతజనసదయం బ్రహ్మపారo పరం తమ్! ఖంఖంఖం ఖడ్గహస్తం త్రిభువనవిలయo భాస్కరo భీమరూపమ్ ! చంచంచం చలిత్వా చలచలచలితా చ్చాలితo భూమిచక్రమ్ ! మంమంమం మాయిరూపo ప్రణమత సతతo భైరవం క్షేత్రపాలమ్!! ((4)) 
శంశంశం శంఖహస్తం శశికర ధవళo మోక్షసంపూర్ణతేజo ! మంమంమంమం మహాoతo కులమకుళకులo మంత్ర గుప్తo సునిత్యమ్ ! యంయంయం భూతనాధo కిలికిలికిలితo బాలకేళిప్రధానమ్ ! అంఅంఅం అంతరిక్షo ప్రణమత సతతo భైరవం క్షేత్రపాలమ్!! ((5))
 ఖంఖంఖం ఖడ్గభేదం విషమమ్రుతమయం కాలకాలం కరాళమ్ ! క్షంక్షంక్షం క్షీప్ర వేగం దహదహనo తప్తసందీప్యమానమ్ ! హౌoహౌoహౌoహౌoకారనాదo ప్రకటిత గహనo గర్జితైర్భుమికంపమ్ ! వంవంవం వాలలీలo ప్రణమత సతతo భైరవం క్షేత్రపాలమ్!! ((6)) 
సంసంసం సిద్ధియోగం సకలగుణమఖం దేవ దేవo ప్రసన్నమ్ ! పంపంపం పద్మ నాధo హరిహర మయనం చంద్ర సూర్యాగ్నినేత్రం ! ఐoఐoఐo ఐశ్వర్యనాధo సతత భయహరo పూర్వదేవo స్వరూపమ్ ! రౌంరౌంరౌం రౌద్రరూపం ప్రణమత సతతo భైరవం క్షేత్రపాలమ్!! ((7)) 
హంహంహం హంసయానం హపితకలహకం ముక్తయో గాట్టహాసమ్ ! ధoధoధo నేత్రరూపం శిరముకుటజాటాబంధ బంధాగ్రహస్తమ్ ! టoటoటoటoకార నాదo త్రిదశల టలటo కామగర్వాపహారమ్ ! భ్రూoభ్రూoభ్రూo భూతనాధo ప్రణమత సతతo భైరవం క్షేత్రపాలమ్!! ((8)) 
ఇత్యేవo కామయుక్తo ప్రపఠతి నియతాo భైరవస్యాష్టకమ్ ! యో నిర్విఘ్నం దుఃఖనాశం సురభయహారణo డాకీనీ శాకీనీనామ్ ! నశ్యేద్ధి వ్యాఘ్ర సర్పోహుతవహసలిలే రాజ్యశంసస్య శూన్యమ్! సర్వానశ్యoతి దూరం విపద ఇతి భ్రుశo చింతనాత్సర్వ సిద్ధిమ్ !!(9) 
భైరవస్యాష్టకమిదo శాన్మాసo య:పఠ్ న్నర: ! స యాతి పరమం స్థానo యంత్ర దేవో మహేశ్వర: !! (10) సిందూరారుణగాత్రం చ సర్వ జన్మ వినిర్మితమ్ !! (11) 
*ఇతితీక్షణదoష్ట్రకాలభైరవాష్టకం* *సంపూర్ణo*

Bhairava- Kala bhairava Ashtakam

*కాలభైరవాష్టకమ్*
*శ్రీమచ్ఛంకరాచార్యలు* వారు ఎంతో దూరద్రుష్టి తో మన కొసం మన జన్మధన్యం కావాలనే ఉద్దేశ్యం తో ఈ కాలభైరవాష్టకం ను రచించారు..... వారు చెప్తారు ఇలా... ఈ కాలభైరవాష్టకం పారాయణం జరిగే చోట బాధలు-విచారాలు -విషాదాలు-కన్నీళ్ళు-ఆవేదనలు-అక్రoదనలు ఉండవు. బాలికలకు-స్త్రీలకు ఆత్మరక్షాకరంగా-రక్షణకవచంలా- కాపాడే నాగాస్తo వంటిది. ప్రతీ రోజు మీ ఇంటనే ఒక మారు పారాయణ చెస్తే చాలు... ఆరోజు అంతా శుభం-విజయo ప్రాప్తిస్తుంది...
*********కాలభైరవాష్టకమ్******************
దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం l
వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరమ్ ll
నారదాది యోగిబృంద వందితం దిగంబరం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll
భాను కోటి భాస్వరం భవాబ్ది తారకం పరం l
నీల కంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనమ్ ll
కాల కాల మంబుజాక్ష మక్ష శూల మక్షరం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll
శూలటంక పాశదండ పాణిమాది కారణంl
శ్యామ కాయ మాది దేవ మక్షరం నిరామయమ్ ll
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll
భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం l
భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహమ్ ll
నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll
ధర్మ సేతు పాలకం త్వధర్మమార్గ నాశకం l
కర్మ పాశ మోచకం సుశర్మదాయకం విభుమ్ ll
స్వర్ణవర్ణ కేశపాశశోభితాంగ మండలం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll
రత్నపాదుకాప్రభాభిరామ పాదయుగ్మకం l
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ ll
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రభూషణం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll
అట్టహాసభిన్న పద్మజాండకోశసంతతిం l
దృష్టిపాతనష్ట పాపజాలముగ్రశాశనమ్ ll
అష్టశిద్ధిదాయకం కపాలమాలికాధరం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll
భూతసంఘనాయకం విశాలకీర్తి దాయకం l
కాశివాసిలోకపుణ్య పాపశోధకం విభుమ్ ll
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం l
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ ll
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం l
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ll
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే l
కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ll
కాల భైరవం భజే l
కాల భైరవం భజే ll
~ ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ *****కాలభైరవ తత్వాన్ని ప్రపంచం వ్యాప్తం ప్రచారం చేస్తున్నా కాలభైరవ సిద్ధం గురు శివ శ్రీ స్వామిజీ రచించిన పుస్తకము 1)కాలభైరవ రక్షా కవచమ్ 2)కాలభైరవుడు వ్రత విధానం 3)కాలభైరవ దీక్ష 4)కాలభైరవ సహస్రనామ స్త్రోత్రo 5)కాలభైరవుడు రహస్యము 6)కాలభైరవ హోమ విధానం.......

Bhairava - Dasa nama strotram KALA BHAIRAVA SADHANA TO TURN BAD TIMES INTO GOOD TIMES

కాలభైరవ దశనామ రక్షాస్త్రోత్రo ***** ఉదయం నిద్ర లేవగానే ఎవరు ఈ స్తోత్రం ను చదువుతారో వారికి ఆరోజు అంతా శుభం జరుగుతుంది .*కలాలీ కుండలీ భీమో భైరవో భీమవిక్రమ:! వ్యాలోపవీతీ కవచీ శూలీ శూర: శివప్రియా: ! ఏతాని దశ నామాని ప్రాతరుత్ధాయ యః పటేత్ ! భైరవీ యాతనానస్యాద్ భయం క్వాపి న జాయతే !! * KALA BHAIRAV MANTRA TO TURN BAD TIMES INTO GOOD TIMES

BHAIRAVA - KALABHAIRAVA ASHTAKAM MEANING

Lord Kalabhairava - Stories, Songs, Temples, Wallpapers
*FACEBOOK UPDATES కై పేజీ ని LIKE చేయండి:*
http:www.facebook.com/kalabhairavam
A complete resource to Lord Kalabhairava, including songs, temple guides, wallpapers and downloads.
Kalabhairava Ashtakam - Video With Lyrics and Meaning
By Sounds of KalabhairavaGuru.
Subscribe to their YouTube channel for more great Kalabhairava Tatvam .
*కాలభైరవగురు Youtube ను subscribe చేయండి:- SHARE TO ALL...
http://Youtube.com/kalabhairava
గురూజీ FACEBOOK UPDATES కై పేజీ ని LIKE చేయండి:
http:www.facebook.com/kalabhairava
Meaning
​ I sing praise of Kalabhairava, Who is the ruler of the city Kashi, Who is adorned by lotus-feet which is reverred and served by Indra (Devaraj), Who has a Yagya-thread made up of snake, Who has the moon on His forehead, Who is the abode of mercy, Who has been sung by Narad and other celestial singers, and Whose clothes are the directions.
I sing praise of Kalabhairava, Who is the ruler of the city Kashi, Who is resplendent like millions of sun, Who absolves the ocean of cycle of rebirth, Who is supreme, Who has a blue neck, Who bestows us with our desires, Who has three-eyes, Who is the end of Kaal, Who has lotus-like eyes, Who has immortal monodent weapon, and Who is immortal.
I sing praise of Kalabhairava, Who is the ruler of the city Kashi, Who has monodent, spade, a cord and punishment in His hands, Who is the cause behind the beginning, Who has a grey (smeared) body, Who is the first Deva, Who is imperishable, Who is free from illness and health, Who is immensely mighty, Who is the Lord, and Who loves the special Tandava dance.
I sing praise of Kalabhairava, Who is the ruler of the city Kashi, Who is the bestower of desires and salvation, Who has an enticing appearance form, Who is endears His devotees, Who is static, Who takes various manifestations and forms the world, and Who has a beautiful golden waist-thread with small melodious bells.
I sing praise of Kalabhairava, Who is the ruler of the city Kashi, Who is the maintainer

BHAIRAVA ASHTAKAM OF KALABHAIRAVA Sanskrit

Lord Kalabhairava - Stories, Songs, Temples, Wallpapers
*FACEBOOK UPDATES కై పేజీ ని LIKE చేయండి:*
http:www.facebook.com/kalabhairavam
A complete resource to Lord Kalabhairava, including songs, temple guides, wallpapers and downloads.
Kalabhairava Ashtakam - Video With Lyrics and Meaning
By Sounds of KalabhairavaGuru.
Subscribe to their YouTube channel for more great Kalabhairava Tatvam .
*కాలభైరవగురు Youtube ను subscribe చేయండి:- SHARE TO ALL...
http://Youtube.com/kalabhairava
గురూజీ FACEBOOK UPDATES కై పేజీ ని LIKE చేయండి:
http:www.facebook.com/kalabhairavam
Lyrics
Sanskrit
​ देवराजसेव्यमानपावनांघ्रिपङ्कजं
व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरम् ।
नारदादियोगिवृन्दवन्दितं दिगंबरं
काशिकापुराधिनाथकालभैरवं भजे ॥१॥
भानुकोटिभास्वरं भवाब्धितारकं परं
नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनम् ।
कालकालमंबुजाक्षमक्षशूलमक्षरं
काशिकापुराधिनाथकालभैरवं भजे ॥२॥
शूलटङ्कपाशदण्डपाणिमादिकारणं
श्यामकायमादिदेवमक्षरं निरामयम् ।
भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं
काशिकापुराधिनाथकालभैरवं भजे ॥३॥
भुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहं
भक्तवत्सलं स्थितं समस्तलोकविग्रहम् ।
विनिक्वणन्मनोज्ञहेमकिङ्किणीलसत्कटिं
काशिकापुराधिनाथकालभैरवं भजे ॥४॥
धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं
कर्मपाशमोचकं सुशर्मदायकं विभुम् ।
स्वर्णवर्णशेषपाशशोभिताङ्गमण्डलं
काशिकापुराधिनाथकालभैरवं भजे ॥५॥
रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं
नित्यमद्वितीयमिष्टदैवतं निरंजनम् ।
मृत्युदर्पनाशनं करालदंष्ट्रमोक्षणं
काशिकापुराधिनाथकालभैरवं भजे ॥६॥
अट्टहासभिन्नपद्मजाण्डकोशसंततिं
दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् ।
अष्टसिद्धिदायकं कपालमालिकाधरं
काशिकापुराधिनाथकालभैरवं भजे ॥७॥
भूतसंघनायकं विशालकीर्तिदायकं
काशिवासलोकपुण्यपापशोधकं विभुम् ।
नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं
काशिकापुराधिनाथकालभैरवं भजे

BHAIRAVA-ASHTAKAM OF KALABHAIRAVA english

BHAIRAVA Lord Kalabhairava - Stories, Songs, Temples, Wallpapers
*FACEBOOK UPDATES కై పేజీ ని LIKE చేయండి:*
http:www.facebook.com/kalabhairavam
A complete resource to Lord Kalabhairava, including songs, temple guides, wallpapers and downloads.
Kalabhairava Ashtakam - Video With Lyrics and Meaning
By Sounds of KalabhairavaGuru.
Subscribe to their YouTube channel for more great Kalabhairava Tatvam .
*కాలభైరవగురు Youtube ను subscribe చేయండి:- SHARE TO ALL...
http://Youtube.com/kalabhairava
గురూజీ FACEBOOK UPDATES కై పేజీ ని LIKE చేయండి:
http:www.facebook.com/kalabhairavam

English
​ Deva raja sevya mana pavangri pankajam,
Vyala yagna suthra mindu shekaram krupakaram,
Naradadhi yogi vrundha vandhitham digambaram,
Kasika puradhi nadha Kalabhairavam bhaje.
Bhanu koti bhaswaram, bhavabdhi tharakam param,
Neelakanda meepsidartha dayakam trilochanam,
Kalakala mambujaksha maksha soola maksharam,
Kasika puradhi nadha Kalabhairavam bhaje.
Soola tanga pasa danda pani madhi karanam,
Syama kaya madhi devamaksharam niramayam,
Bheema vikramam prabhum vichithra thandava priyam,
Kasika puradhi nadha Kalabhairavam bhaje.
Bhukthi mukthi dayakam prasashtha charu vigraham,
Bhaktha vatsalam shivam* , samastha loka vigraham,
Vinikwanan manogna hema kinkini lasath kateem,
Kasika puradhi nadha Kalabhairavam bhaje.
Dharma sethu palakam, thwa dharma marga nasakam,
Karma pasa mochakam , susharma dayakam vibhum,
Swarna varna sesha pasa shobithanga mandalam,
Kasika puradhi nadha Kalabhairavam bhaje.
Rathna padukha prabhabhirama padayugmakam,
Nithyamadwidheeyamishta daivatham niranjanam,
Mrutyu darpa nasanam karaladamshtra mokshanam,
Kasika puradhi nadha Kalabhairavam bhaje.
Attahasa binna padma janda kosa santhatheem,
Drushti pada nashta papa jala mugra sasanam,
Ashtasidhi dayakam kapala malikadaram,
Kasika puradhi nadha Kalabhairavam bhaje.
Bhootha sanga nayakam, vishala keerthi dayakam,
Kasi vasa loka punya papa shodhakam vibum,
Neethi marga kovidham purathanam jagatpathim,
Kasika puradhi nadha Kalabhairavam bhaje.

ASHTA BHAIRAVA -SWARNAKARSHNA BHAIRAVA MANTRA

*స్వర్ణాకర్షణభైరవ మాహామంత్రం** మీఇంట అతిశీఘ్రంగా ధనం,ధాన్యం,స్వర్ణం తాండ వీస్తుంది. కేవలం జపంతో....
*మా FACEBOOK UPDATES కైపేజీ ని LIKE చేయండి:-http://www.facebook.com/kalabhairavam
*కాలభైరవగురు Youtube ను subscribe చేయండి:-
http://Youtube.com/kalabhairava 
*ఆరోగ్య ఆధ్యాత్మిక విషయాల కై BLOG ను వీక్షించండి:-
http://www.kalabhairava.in/blog.php
*మావెబ్ సైట్లో ఉన్న వేలాది ఆధ్యాత్మికగ్రంథాలPDF లకై:-
www.kalabhairava.in
KalabhairavaGuru Sansthan Mutt
Rajahmundry. A.P India
Contact Us: +91 9000200717-+91 9618182456

BHAIRAVA-KALABHAIRAVA MANTRAM

*ప్రతీ సమస్యకు పరిస్కారమ్- కాలభైరవడాట్ఇన్
www.kalabhairava.in
*మా FACEBOOK UPDATES కైపేజీ ని LIKE చేయండి:-http://www.facebook.com/kalabhairavam
*కాలభైరవగురు Youtube ను subscribe చేయండి:-
http://Youtube.com/kalabhairavawww.kalabhairava.in www.kalabhairava.in

Bhairava-Hemalamba Ugadi Panchangam Sravan 2017 2018

కాలభైరవగురు శ్రీ శివశ్రీ స్వామిజీ హేమలంబ ఉగాది పంచాంగ శ్రవణం.. www.kalabhairava.in
*మా FACEBOOK UPDATES కైపేజీ ని LIKE చేయండి:-http://www.facebook.com/kalabhairavam
*కాలభైరవగురు Youtube ను subscribe చేయండి:-
http://Youtube.com/kalabhairava

Bhairava - Swarnakarshan Bhairava mantram

*స్వర్ణాకర్షణభైరవమంత్రం** మీఇంట అతిశీఘ్రంగా ధనం,ధాన్యం,స్వర్ణం తాండ వీస్తుంది. Share to all
*మా FACEBOOK UPDATES కైపేజీని LIKE చేయండి:-
*కాలభైరవగురు Youtube ను subscribe చేయండి:-
Our website : www.kalabhairava.in

Bhairava - ASHTA BHAIRAVA NAVAGRAHA DHOSA NIVARAN MANTRAM VERY POWERFULL

**ఈమంత్రం గ్రహపీడ,శత్రుపీడలను సమూలంగా నాశనం చేస్తుంది.అందరికీ తెలియజేయగలరు.. Share To All
కాలభైరవగురూజీ వెబ్ సైట్ : www.kalabhairava.in
*మా FACEBOOK UPDATES కైపేజీని LIKE చేయండి:-
*కాలభైరవగురు Youtube ను subscribe చేయండి:-
http://Youtube.com/kalabhairava

Bhairava - Ashtabahirava Danassu Rasi Remedies

**హేమలంబ లో ధనస్సురాశివారు ఈపరిహారాలు చేస్తే చాలు.అందరికీ తెలియజేయగలరు.. Share To All
*మా FACEBOOK UPDATES కైపేజీని LIKE చేయండి:-
కాలభైరవగురూజీ వెబ్ సైట్ : www.kalabhairava.in
*కాలభైరవగురు Youtube ను subscribe చేయండి:-

bhairava danassu rasi remedies

**హేమలంబ లో ధనస్సురాశివారు ఈపరిహారాలు చేస్తే చాలు.అందరికీ తెలియజేయగలరు.. Share To All
*మా FACEBOOK UPDATES కైపేజీని LIKE చేయండి:-
కాలభైరవగురూజీ వెబ్ సైట్ : www.kalabhairava.in
*కాలభైరవగురు Youtube ను subscribe చేయండి:-

Bhairava - asitanga bhairava

కాలభైరవుడు.
కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు. కాలభైరవుడు అనగానే హేళనగా కుక్కఅనేస్తాం. కుక్కను వాహనంగా చేసుకుని తిరిగే వాడే తప్ప ఆయనే కుక్క కాదు. కుక్కఅంటే విశ్వసనీయతకు మారుపేరు. రక్షణకు కూడా తిరుగులేని పేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక. కాలస్వరూపం ఎరిగిన వాడు. కాలంలాగే తిరుగులేనివాడు. ఎంత వ్యయమైనా తరిగిపోని వాడు. శాశ్వతుడు, నిత్యుడు. కాలభైరవుడు మన పురాణాల ప్రకారం అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోథ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీష్మ భైరవుడు, శంబర భైరవుడు అని 8 రకాలు. వీరు కాక మహాభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు మరో ఇద్దరు కనబడతారు. స్వర్ణాకర్షణ భైరవుడు చూడడానికి ఎర్రగా ఉంటాడు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడు ఉంటాడు. 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు. ఇతర భైరవుల విషయానికి వస్తే సాధారణంగా భైరవుడు భయంకరాకారుడుగా ఉంటాడు. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి. నాలుగు చేతులలో పుర్రె,డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి. కాలభైరవుని భక్తిశ్రద్ధలతో కొలిచే వారు ''ఓం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే, తన్నో కాలభైరవ ప్రచోదయాత్‌'' అని ప్రార్థిస్తారు. మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఈ క్షేత్రాలలోఉండే కాలభైరవుని క్షేత్రపాలకుడు అంటారు. నేపాల్‌, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ దేశాలలో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది. ఇక్కడ ఆలయాలలో కాలభైరవుడు ప్రధాన దైవతంగాఉంటాడు. నేపాల్‌ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు.
దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికా పురాధినాథ కాలభైరవంభజే
ఆధునిక కాలంలో  కాలభైరవ తత్వంను విశ్వవ్యాప్తంగా ధర్మ ప్రచారం చేస్తూ, దేశ విదేశాల్లో ఉన్న అనేక మంది శిష్యులకు కాలభైరవ ఉపాసనా మంత్రసిద్ధి ని ప్రభోదిస్తు వారి జీవితాలను స్వర్ణ మయం చేసిన KALABHAIRAVA GURU *శ్రీశివశ్రీస్వామీజీ సంవత్సరాలుగా వెలుగుచూడని కాలభైరవ రూపాన్ని తొలిసారిగా ప్రపంచానికి చాటిచెప్పారు. తమ ఆశ్రమం నిర్వహించే పత్రికలో కాలభైరవుని భగవత్‌ స్వరూపాన్ని గురించిన అంశాలపై అసంఖ్యాకమైన వ్యాసాలు రాశారు. అప్పట్నుంచి 'కాలభైరవ'లోని 'కాల' పదాన్ని నలుపుగా, 'కాలభైరవుని' నల్లటి భైరవునిగా లేదా భయంకరమైన రూపంగా పరిగణిస్తున్నారు. కాలభైరవుడు అంటే శక్తి భైరవునికి (శివునికి) ప్రతిరూపమని, ఈ దేవుడు కాలాన్ని, దాని శక్తిని నియంత్రించగల్గుతాడని చెప్పారు. కనుక కాలభైరవుడంటే కాలాన్ని అధీనంలో వుంచుకునే కాల చక్ర భైరవుడు అని అర్థం.ప్రజల బాగోగులు, యోగక్షేమాలు కనిపెట్టుకుని చూసే వాడు, తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడమే కర్తవ్యమని భావించేవాడు కాలభైరవుడు. ఈయన ఆపడానికి వీల్లేనివిధంగా నిరంతరం పురోగమిస్తుంటాడు.మామూలుగా మనందరం 'గడిచిన కాలం తిరిగిరాదు' అని అనేక సందర్భాల్లో అంటుంటాం. ఆ మాటకు తిరుగులేదు. క్షణంలో లక్షోవంతు కూడా వెనక్కి రాదంటే రాదు. అందుకే కాలం అమూల్యమైంది. కనుకనే తెలివైనవాళ్ళు కాలాన్ని వృథా చేయరు. ప్రతి క్షణాన్నీ ఉపయుక్తం చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. ఇలా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, పూర్తిభక్తిశ్రద్ధలతో కాల భైరవ స్వరూపుని వేడుకున్నట్లయితే ఆ దివ్య శక్తి నిరంతరం కనిపెట్టుకుని వుండి కాపాడుతుంది.అనేకమంది చిన్న చిన్న సమస్యలను చూసి పెద్దగా బెంబేలుపడ్తూ కాలాన్నంతా వృథా చేసుకుంటూ వుంటారు. నిజానికి కాలభైరవుని గనుక భక్తితో ప్రార్థించినట్టయితే ఎలాంటి సమస్యలయినా ఇట్టే పరిష్కృత మైపోతాయి. ఏ కాస్త ఖాళీ సమయం దొరికినా కాలభైరవుని ఆరాధించడం అనే వ్యాపకం పెట్టుకుంటే ఇక జీవితంలో ఏ చింతా వుండదు. వీరికి కాలాన్ని వ్యర్థం చేయకుండా ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే నైపుణ్యం అలవడ్తుంది. దాంతో అరక్షణం కూడా వృథా చేయకుండా సమయాన్ని మంచి పనులకోసం వినియోగిస్తారు.కాలభైరవుని 'క్షేత్రపాలక' అని కూడా అంటారు. క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారు. ఈ సూత్రాన్ని పురస్కరించుకుని గుడి తలుపులు మూసే సమయంలో తాళంచెవులను కాలభైరవుని వద్ద వుంచుతారు. తిరిగి ఆలయాన్ని తెరిచేటప్పుడు అక్కణ్ణించే తాళంచెవులు తీసుకుని గుడిని తెరుస్తారు.కాలభైరవుడు ప్రయాణీకులకు కూడా రక్షకుడిగా వ్యవహరిస్తాడు. అందుకే సిద్ధులు 'ప్రయాణానికి సన్నద్ధమయ్యేముందు.. ముఖ్యంగా రాత్రులు ప్రయాణించేమాటుంటే కాలభైరవునికి జీడిపప్పుల మాల నివేదించి, దీపారాధన చేసి పూజించాలని, అలా చేసినట్లయితే ప్రయాణ సమయంలో ఆయన రక్షణగా వుంటాడని' చెప్తారు. కాలభైరవుని వాహనం శునకం. కనుక కుక్కలకు ఆహారం పెట్టి, వాటి యోగక్షేమాలు పట్టించుకుంటూ, అనురక్తితో సాకినట్లయితే, పరోక్షంగా కాలభైరవుని పూజించినట్టే. ఈరోజు కాల భైరవాష్టమి. ఇది పరమ పవిత్రమైన రోజు. ఈ రోజు కాలభైరవుని ప్రత్యేక భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అనేక శివాలయాల్లో కాలభైరవుని విగ్రహాన్ని వుంచుతారు. దాంతో అవి మరింత పవిత్ర ప్రదేశాలుగా గుర్తింపు పొందుతాయి. అరుణాచలంలోని ఆలయాల్లో భైరవుని ప్రతీకలు వుండటాన వాటినిప్రత్యేకంగా కీర్తిస్తారు. కాశీలోని కాలభైరవుని ఆలయాన్ని కాలభైరవ ఆరాధకులు తప్పక దర్శించుకుంటారు. భక్తిగా కొలుస్తారు. ఇక కాలభైరవాష్టకం విష్ణు సహస్ర, లలితా సహస్ర నామాల్లా ఎంతో విశేషమైంది. రాహువుకు అధిపతి. రాహు సంబంధమైన అరిష్టాలు ఉన్నవారు కాలభైరవ అష్టకాన్ని స్మరించుకున్నట్టయితే వాటినుండి వెంటనే విముక్తులౌతారు.మన దేశంలో కాలభైరవుని దేవాలయాలు చాలానే ఉన్నాయి. మన రాష్ట్రంలో శ్రీకాళహస్తిలో కాలభైరవుడు, బట్టల భైరవుడు దర్శనమిస్తారు. విశాఖపట్నంలో భైరవకోన ఎంతో ప్రముఖమైంది. కాగా నిజామాబాద్‌లోని రామారెడ్డి ప్రాంతంలో కాలభైరవ స్వామి దేవాలయం వుంది. న్యూఢిల్లి పురానా ఖిల్లా దగ్గరున్న భైరవాలయం అతి ప్రాచీనమైంది. పాండవ సోదరుల రాజధాని ఇంద్ర ప్రస్త నగరంలో ప్రశస్తమైన కాలభైరవ ఆలయం ఉంది. తమిళనాడు,అరగలూరులోని శ్రీకామనాథ ఈశ్వరాలయంలో అష్ట భైరవుడున్నాడు. అలాగే కరైకుడి, చోళపురం, అధియమాన్‌ కొట్టయ్‌, కుంభకోణాల్లో భైరవ దేవాలయాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ ఉజ్జయినీలో కాల భైరవాలయం వుంది. కర్ణాటకలోని అడిచున్‌చనగిరి, మంగళూరు కద్రి ప్రాంతాల్లో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి.భక్తులు తమకు క్రమశిక్షణ అలవడాలని, ప్రయాణాల్లో రక్షకుడుగా తోడుండాలని, నిరంతరం ఆపదలనుండి కాపాడాలని భక్తిప్రపత్తులతో కాలభైరవుని పూజిస్తుంటారు.
www.kalabhairava.in 9000200117
ధర్మసేతు పాలకం స్వధర్మ మార్గ నాశకం
కర్మపాశమోచకం సుశర్మమదాయం విభుం
స్వర్ణవర్ణ నశేషపాశ శోభితాంగ మండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజె.

power of kalabhairava